సమాజాన్ని అంత అర్థం చేసుకుని, కటువైన విమర్శ హాస్యంగా చేసి, మనుషులను ఎంతో ప్రేమించి, ప్రేమ తత్వాన్ని తొలిసారి కొత్తగా ఆధునికంగా పరిచయం చేసిన గురజాడ అంటే ఎంతోమంది రచయితల లాగానే నాకూ పిచ్చి ప్రేమ... మన తెలుగు వారందరూ- ఆ మాటకొస్తే భారతీయులందరూ గురజాడను ప్రేమించేందుకు ఈ పుస్తకంలోని వ్యాసాలు చిన్న ప్రేరణ కాగలిగితే నా ప్రయత్నం సఫలమైనట్లే - ఓల్గా 2012
మంచి తెలుగు పుస్తకాల్ని ఈ 21వ శతాబ్దిలో పాఠకులకోసం ఎలెక్ట్రానిక్ మాధ్యమంలో అందుబాటులోకి తేవడానికి ఇది మా చిన్న ప్రయత్నం
- జాబిల్లి ప్రచురణలు